నకిలీ చలానాలపై సమగ్ర విచారణ: మంత్రి కృష్ణదాసు

ABN , First Publish Date - 2021-08-27T09:02:22+05:30 IST

రాష్ట్రంలో నకిలీ చలానాల వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు వెల్లడించారు.

నకిలీ చలానాలపై సమగ్ర విచారణ: మంత్రి కృష్ణదాసు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 26: రాష్ట్రంలో నకిలీ చలానాల వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు వెల్లడించారు.  భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఒంగోలులో తెలిపారు. 

Updated Date - 2021-08-27T09:02:22+05:30 IST