కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌‌తో మంత్రి బుగ్గన భేటీ

ABN , First Publish Date - 2021-06-22T23:00:05+05:30 IST

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్‌తో ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌‌తో మంత్రి బుగ్గన భేటీ

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్‌తో ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీకి ఆర్థిక సహకారం, పోలవరం ప్రాజెక్టుకు నిధులపై చర్చలు జరిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్రంతో సమన్వయం చేసుకోలేకపోయామని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన తెలిపారు. ఏపీ ఒక్కటే కాకుండా ప్రపంచమంతా అప్పులు చేస్తోందని బుగ్గన పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ పర్యటనలో నీతి ఆయోగ్, రైల్వేశాఖ మంత్రులను కలుస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-06-22T23:00:05+05:30 IST