మంత్రి అప్పలరాజుకు తృటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-15T02:59:33+05:30 IST

మంత్రి అప్పలరాజుకు తృటిలో తప్పిన ప్రమాదం

మంత్రి అప్పలరాజుకు తృటిలో తప్పిన ప్రమాదం

శ్రీకాకుళం: ఏపీ మంత్రి అప్పలరాజుకు ప్రమాదం తృటిలో తప్పింది. రూషింగి గ్రామదేవత పండగకు హాజరై వస్తుండగా మంత్రి కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. జోడుబందల వద్ద ప్రొటోకాల్ వాహనం చెట్టును ఢీకొట్టింది. ఎవరికీ ఎలాంటి గాయాలు తగలకపోవటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2021-10-15T02:59:33+05:30 IST