మైనింగ్ మాఫియాపై అధికారుల మెరుపు దాడులు

ABN , First Publish Date - 2021-07-12T15:16:08+05:30 IST

మైనింగ్ మాఫియాపై అధికారులు మెరుపు దాడికి దిగారు. మైదుకూరు శెట్టివారిపల్లి గజ్జికొండ అక్రమ తవ్వకాలపై అధికారుల దాడులు నిర్వహించారు.

మైనింగ్ మాఫియాపై అధికారుల మెరుపు దాడులు

కడప: మైనింగ్ మాఫియాపై అధికారులు మెరుపు దాడికి దిగారు. మైదుకూరు శెట్టివారిపల్లి గజ్జికొండ అక్రమ తవ్వకాలపై అధికారుల దాడులు నిర్వహించారు. మైనింగ్ మాఫియా సభ్యుల దాడిలో అధికారికి గాయాలయ్యాయి. మూడు జేసీబీలు, 8 ట్రాక్టర్లను మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేశారు. అధికారులపై దాడి చేసిన వారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-07-12T15:16:08+05:30 IST