‘ప్రాజెక్టుల’పై చర్చకు మంత్రి అనిల్‌ సిద్ధమా?

ABN , First Publish Date - 2021-05-30T09:28:36+05:30 IST

దేవినేని ఉమతో నీటి ప్రాజెక్టులపై చర్చకు వచ్చే దమ్ము అనిల్‌కు ఉందా? అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు సవాల్‌ చేశారు

‘ప్రాజెక్టుల’పై చర్చకు మంత్రి అనిల్‌ సిద్ధమా?

మాణిక్యాలరావు


అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): దేవినేని ఉమతో నీటి ప్రాజెక్టులపై చర్చకు వచ్చే దమ్ము అనిల్‌కు ఉందా? అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు సవాల్‌ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు ఎవరు ప్రెస్‌మీట్లు పెట్టినా, ఒక్క నిమిషం కూడా తమ శాఖల గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దెవా చేశారు. దీనికి జగన్‌రెడ్డి అభివృద్ధి రహిత పాలన, మంత్రుల అసమర్థతే కారణమని విమర్శించారు. 

Updated Date - 2021-05-30T09:28:36+05:30 IST