గుంటూరు జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-09T03:14:06+05:30 IST

జిల్లాలోని యడ్లపాడు మండలంలో గల మర్రిపాలెంలో రావూరి ఆనందకుమార్

గుంటూరు జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య

గుంటూరు: జిల్లాలోని యడ్లపాడు మండలంలో గల మర్రిపాలెంలో రావూరి ఆనందకుమార్ (21) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రిని సరిగా చూడటం లేదని పోలీస్‌స్టేషన్‌కు పోలీసులు పిలిచి విచారించారు.  పోలీసులు కొట్టడం వల్లే ఆనందకుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. పోలీసు స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళన చేశారు. 

Updated Date - 2021-07-09T03:14:06+05:30 IST