గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్పస్వామి
ABN , First Publish Date - 2021-07-24T14:09:50+05:30 IST
ఈ రోజు రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను టీటీడీ నిర్వహిస్తోంది.

తిరుమల: ఈ రోజు రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను టీటీడీ నిర్వహిస్తోంది. కాగా.. నేడు శ్రీవారిని నటుడు రాజేంద్రప్రసాద్, క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి, డైరెక్టర్ గోపిచంద్, ఎమ్మెల్యే కాటాసాని రామ్‌భూపాల్‌రెడ్డి దర్శించుకున్నారు.