రెండు రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2021-08-25T09:26:15+05:30 IST

రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రెండు రోజులు తేలికపాటి వర్షాలు

అమరావతి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉత్తర కోస్తాలో విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడ్డాయి.  

Updated Date - 2021-08-25T09:26:15+05:30 IST