విశాఖ మేయర్‌ను కలిసిన టీడీపీ, జనసేన, సీపీఎం నేతలు

ABN , First Publish Date - 2021-06-21T16:01:08+05:30 IST

ఈ నెల 23న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మేయర్ హరి వెంకట కుమారిని టీడీపీ, జనసేన, సీపీఎం

విశాఖ మేయర్‌ను కలిసిన టీడీపీ, జనసేన, సీపీఎం నేతలు

విశాఖపట్నం: ఈ నెల 23న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మేయర్ హరి వెంకట కుమారిని టీడీపీ, జనసేన, సీపీఎం ఫ్లోర్ లీడర్లు కలిశారు. ఆస్తి విలువ ఆధారిత పన్నును కౌన్సిల్‌లో ఎజెండాగా పెట్టాలని వినతిపత్రం సమర్పించారు. చెత్తపై యూజర్ చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని హరి వెంకట కుమారిని నేతలు కోరారు. 


Updated Date - 2021-06-21T16:01:08+05:30 IST