చిన్నారులతో కలిసి భోజనం చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ

ABN , First Publish Date - 2021-05-21T19:31:48+05:30 IST

కర్నూలు: బండి ఆత్మకూరులో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పాల్గొన్నారు.

చిన్నారులతో కలిసి భోజనం చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ

కర్నూలు: బండి ఆత్మకూరులో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పాల్గొన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో రక్షించబడిన పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం చిన్నారులకు జిల్లా ఎస్పీ ఫకీరప్ప దుస్తులు పంపిణీ చేశారు.

Updated Date - 2021-05-21T19:31:48+05:30 IST