కర్నూలు..కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-01-13T20:18:31+05:30 IST

కర్నూలు..కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత

కర్నూలు..కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత

కర్నూలు: కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కలెక్టర్‌కు వ్యతిరేకంగా శ్రీశైలం ముంపు బాధితులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. కలెక్టర్ కారును దళిత సంఘాలు అడ్డుకున్నారు. జరిగిన ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-01-13T20:18:31+05:30 IST