శ్రీశైలంలో నవంబర్ 5 నుంచి కార్తీకమాసం: ఈఓ

ABN , First Publish Date - 2021-11-01T02:12:42+05:30 IST

జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నవంబర్ 5 నుంచి కార్తీకమాసం

శ్రీశైలంలో నవంబర్ 5 నుంచి కార్తీకమాసం: ఈఓ

కర్నూలు: జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నవంబర్ 5 నుంచి కార్తీకమాసం ప్రారంభం‌ అవుతుందని ఈఓ లవన్న తెలిపారు. కార్తీకమాసంలో స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనం, ఐదువేల అభిషేకాలు పూర్తిగా రద్దు చేశామని ఈఓ పేర్కొన్నారు. ఆలయంలో సామూహిక అభిషేకాలు విడతల వారీగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నాన్నారు. విఐపి బ్రేక్ దర్శనం కార్తీకమాసంలో కొనసాగుతుందన్నారు. అంతరాలయంలో లింగ దర్శనం రద్దు చేశామని ఈఓ లవన్న తెలిపారు. 


Updated Date - 2021-11-01T02:12:42+05:30 IST