కన్నా అసత్య ట్వీట్స్ చేశారు: మేయర్‌ మనోహర్‌

ABN , First Publish Date - 2021-05-18T22:22:53+05:30 IST

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అసత్య ట్వీట్స్ చేశారని మేయర్‌ మనోహర్‌ తప్పుబట్టారు. మంగళవారం

కన్నా అసత్య ట్వీట్స్ చేశారు: మేయర్‌ మనోహర్‌

గుంటూరు: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అసత్య ట్వీట్స్ చేశారని మేయర్‌ మనోహర్‌ తప్పుబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో మత రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. కన్నా లక్ష్మీనారాయణ మత విద్వేషాలు రెచ్చగొట్టి.. రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మేయర్‌ మండిపడ్డారు. ఉద్యోగులు, సిబ్బంది కోసమే ఆలయాల కాటేజెస్, సత్రాల్లో.. కొవిడ్ సెంటర్స్ పెట్టారని మనోహర్‌ తెలిపారు.

Updated Date - 2021-05-18T22:22:53+05:30 IST