'కాపు' దొంగల ముఠా అవినీతిని ఎండగడుతాం: కాలవ శ్రీనివాసులు

ABN , First Publish Date - 2021-05-09T01:00:15+05:30 IST

వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం.. అక్రమంగా కేసుల్లో ఇరికించడం పరిపాటిగా మారిందని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేతల కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.

'కాపు' దొంగల ముఠా అవినీతిని ఎండగడుతాం: కాలవ శ్రీనివాసులు

అనంతపురం: వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం.. అక్రమంగా కేసుల్లో ఇరికించడం పరిపాటిగా మారిందని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేతల కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే.. టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి మారుతిపై దాడి జరిగిందని చెప్పారు. లోకేష్ స్పందిస్తే ఆయనపై అక్రమ కేసు పెట్టడం సరికాదన్నారు. 'కాపు' దొంగల ముఠా అవినీతిని ఎండగడుతామని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-09T01:00:15+05:30 IST