కళా వెంకట్రావు ఇంటి వద్దకు పోలీసులు
ABN , First Publish Date - 2021-01-21T02:29:58+05:30 IST
కళా వెంకట్రావు ఇంటి వద్దకు పోలీసులు

శ్రీకాకుళం: టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. రాజాంలోని కళావెంకట్రావు నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. రామతీర్థంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా కళా వెంకట్రావుపై కేసు నమోదు చేశారు. కళా వెంకటరావును అరెస్ట్ చేసే అవకాశం ఉంది.