నవంబరులో కడప స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-07-08T12:32:15+05:30 IST

కడప ఉక్కు కర్మా గారం పనులకు నవంబరులో శంకుస్థాపన చేయనున్నట్లు ఎస్సార్‌ గ్రూప్‌ ప్రతినిధులు తెలిపారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం

నవంబరులో కడప స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

అమరావతి: కడప ఉక్కు కర్మా గారం పనులకు నవంబరులో శంకుస్థాపన చేయనున్నట్లు ఎస్సార్‌ గ్రూప్‌ ప్రతినిధులు తెలిపారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆ కంపెనీ ప్రతినిధులు బుధవారం సీఎం జగన్‌ను కలిసి ఈ మేరకు చర్చించారు. మరోవైపు వైఎస్సార్‌ జయంతి సందర్భంగా నైపుణ్య శిక్షణ కేంద్రానికి సీఎం గురువారం శంకుస్థాపన చేయనున్నారని మంత్రి మేకపాటి తెలిపారు. 

Updated Date - 2021-07-08T12:32:15+05:30 IST