సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీకి గట్టి దెబ్బ..

ABN , First Publish Date - 2021-03-14T17:39:00+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది.

సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీకి గట్టి దెబ్బ..

కడప జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. మైదుకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ 7వ వార్డులో విజయం సాధించగా.. రెండు వైసీపీ గెలుచుకుంది. మిగిలిన అన్ని వార్డుల్లో  నువ్వా, నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. మైదుకూరులో 24 వార్డులు ఉంటే.. వైసీపీ ఎక్కడా ఏకగ్రీవం చేయలేకపోయింది. మొత్తం 24 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. కడప జిల్లాలో చాలా చోట్ల టీడీపీకి మెజారిటీ వస్తోంది.

Updated Date - 2021-03-14T17:39:00+05:30 IST