బెజవాడకు జంబో విమానం

ABN , First Publish Date - 2021-08-27T09:22:11+05:30 IST

విజయవాడకు తొలిసారిగా జంబో ఫ్లైట్‌ ఎయిర్‌ ఇండియా-1 వచ్చింది.

బెజవాడకు జంబో విమానం

విజయవాడకు తొలిసారిగా జంబో ఫ్లైట్‌ ఎయిర్‌ ఇండియా-1 వచ్చింది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం విజయవంతంగా ల్యాండ్‌, టేకాఫ్‌ అయింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి మాత్రమే ఈ విమానంలో ప్రయాణిస్తారు. దేశంలో భారీ విమానశ్రేణిలో అగ్రస్థానం దీనిదే. బోయింగ్‌-777 శ్రేణికి చెందిన వీటిని కోడ్‌-ఈ విమానాలుగా పేర్కొంటారు.                                 

- విజయవాడ (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2021-08-27T09:22:11+05:30 IST