జోగి రమేష్‌ పై పోలీస్‌ స్టేషన్‌లో దళిత జేఏసీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-08-20T08:09:34+05:30 IST

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ..

జోగి రమేష్‌ పై  పోలీస్‌ స్టేషన్‌లో దళిత జేఏసీ ఫిర్యాదు

తుళ్లూరు, ఆగస్టు 19: పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని  తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో రాజధాని దళిత జేఏసీ సభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్‌ను అవమానిస్తూ మాట్లాడిన జోగి రమేష్‌ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని  డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-08-20T08:09:34+05:30 IST