నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2021-12-09T17:31:50+05:30 IST

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల ఉద్యమం కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నారు.

నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

విజయవాడ : కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల ఉద్యమం కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నారు. ఉమ్మడి జేఏసీలు తలపెట్టిన నిరసన కార్యక్రమనికి పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రాజకీయ నేతలు మద్దతు తెలియజేస్తున్నారు.


Updated Date - 2021-12-09T17:31:50+05:30 IST