ఏపీ భవన్లో వాల్మీకి జయంతి

ABN , First Publish Date - 2021-10-21T11:11:00+05:30 IST

మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో ప్రిన్సిపల్‌ రెసిడెండ్‌ కమిషనర్‌ భావనా సక్సేనా జ్యోతి ప్రజ్వలనచేసి, వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఏపీ భవన్లో వాల్మీకి జయంతి

న్యూఢిల్లీ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో ప్రిన్సిపల్‌ రెసిడెండ్‌ కమిషనర్‌ భావనా సక్సేనా జ్యోతి ప్రజ్వలనచేసి, వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. 

Updated Date - 2021-10-21T11:11:00+05:30 IST