ఇంట్లో పాచి పనితో నారాయణ స్వామికి సరిపోతోంది: జవహర్

ABN , First Publish Date - 2021-08-25T16:08:07+05:30 IST

నారాయణ స్వామి సవాళ్లు మానేసి శాఖను చూసుకుంటే మంచిదని మాజీ మంత్రి జవహర్ సూచించారు. ఇప్పటికే పని లేక ఇంట్లో పాచి పని..

ఇంట్లో పాచి పనితో నారాయణ స్వామికి సరిపోతోంది: జవహర్

అమరావతి: నారాయణ స్వామి సవాళ్లు మానేసి శాఖను చూసుకుంటే మంచిదని మాజీ మంత్రి జవహర్ సూచించారు. ఇప్పటికే పని లేక ఇంట్లో పాచి పనితో నారాయణ స్వామికి సరిపోతోందన్నారు. సవాళ్ళతో పాకి పనికి కుదిరితే అదే పని శాశ్వతమవుతుందన్నారు. తెలుగు దేశం ఇచ్చిన మాటకు నిలబడుతుందని జవహర్ పేర్కొన్నారు. మరి మీరు ఇచ్చిన మద్యపాన నిషేధం సంగతేంటో తేల్చాలన్నారు. ముందు దళితులపై దాడుల సంగతి చూడు స్వామి.. తర్వాత మా సంగతి మాట్లాడు అని జవహర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-08-25T16:08:07+05:30 IST