వైసీపీ ఎంపీలు ముద్ద పప్పులు: Potina

ABN , First Publish Date - 2021-12-19T17:45:36+05:30 IST

వైసీపీ ఎంపీలపై జనసేన నేత పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎంపీలు ముద్ద పప్పులని వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎంపీలు ముద్ద పప్పులు: Potina

అమరావతి: వైసీపీ ఎంపీలపై జనసేన నేత పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎంపీలు ముద్ద పప్పులని వ్యాఖ్యానించారు. ఐదు కోట్ల మంది ఆత్మ గౌరవం కోసం  పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దని పోరాడుతున్నారని తెలిపారు. బీజేపీ చూస్తే వైసీపీ పార్టీ నేతలకు అంత భయం ఎందుకో సమాధానం చెప్పాలని పోతిన మహేష్ ప్రశ్నించారు.

Updated Date - 2021-12-19T17:45:36+05:30 IST