నాయకుడి సూక్తులు
ABN , First Publish Date - 2021-10-21T11:49:53+05:30 IST
టీడీపీ వాళ్లలా ఎవరూ బూతులు మాట్లాడలేదు
టీడీపీ వాళ్లలా ఎవరూ బూతులు మాట్లాడలేదు
అంత దారుణమైన బూతులవి
అభిమానస్థులు రియాక్షన్ చూపారు
నాపై తిట్లకు బీపీ పెరిగినవారి పని అది
నాపై ప్రజలకున్న ఆప్యాయతను
ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోంది
వైషమ్యాలను సృష్టించి.. తిట్టించి
రాజకీయ లబ్ధి పొందాలనేదే ఆరాటం
ఖర్మకొద్దీ రాష్ట్రంలో జరుగుతున్నదిదే
టీడీపీ కార్యాలయాల విధ్వంసంపై
సీఎం స్పందన.. దాడుల్ని ఖండించని వైనం