కోవిడ్ వాక్సినేషన్‌పై నేడు సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2021-03-24T15:58:24+05:30 IST
వైద్యారోగ్య శాఖపై, కోవిడ్ వాక్సినేషన్ ఏక్షన్ ప్లాన్‌పై సీఎం జగన్ సమీక్ష జరపనున్నారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బుధవారం ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈస్టర్న్ నావెల్ కమాండ్ వైస్ అడ్మిరల్ అజెంద్ర బహదూర్ సింగ్ సమావేశం కానున్నారు. అనంతరం 11:30 గంటలకు వైద్యారోగ్య శాఖపై, కోవిడ్ వాక్సినేషన్ ఏక్షన్ ప్లాన్‌పై సీఎం జగన్ సమీక్ష జరపనున్నారు. మళ్లీ కరోనా విజృంభిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.