గవర్నర్‌ను కలవనున్న జగన్

ABN , First Publish Date - 2021-10-28T14:05:38+05:30 IST

సాయంత్రం ఐదున్నర గంటలకు గవర్నర్‌ను సీఎం వైఎస్ జగన్ కలవనున్నారు. నవంబర్ ఒకటో తేదీన వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం కార్యక్రమానికి

గవర్నర్‌ను కలవనున్న జగన్

అమరావతి : సాయంత్రం ఐదున్నర గంటలకు గవర్నర్‌ను సీఎం వైఎస్ జగన్ కలవనున్నారు. నవంబర్ ఒకటో తేదీన వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని గవర్నర్‌కి ఆహ్వానం అందించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, దేవాదాయ భూముల లీజు, టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితులు నియామకం, వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళనున్నారు.

Updated Date - 2021-10-28T14:05:38+05:30 IST