ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీ: మంత్రి జగదీష్
ABN , First Publish Date - 2021-10-29T20:12:57+05:30 IST
గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాలే ప్రత్యామ్నాయాల అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇస్తోందని తెలిపారు.

హైదరబాద్: గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాలే ప్రత్యామ్నాయాల అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇస్తోందని తెలిపారు. 130 ఛార్జింగ్ స్టేషన్లకు అనుమతులిచ్చామన్నారు. జాతీయ రహదారులపై ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.