నేవీ డేకి రావాలని జగన్‌కు ఆహ్వానం
ABN , First Publish Date - 2021-11-06T00:50:50+05:30 IST
డిసెంబరు 4న విశాఖపట్నంలో నిర్వహించే నౌకా దళ దినోత్సవానికి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని

విశాఖపట్నం: డిసెంబరు 4న విశాఖపట్నంలో నిర్వహించే నౌకా దళ దినోత్సవానికి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుదూర్‌సింగ్ శుక్రవారం ఆహ్వానించారు. వచ్చే ఏడాది విశాఖలో నిర్వహించనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-2022 ఏర్పాట్ల గురించి వివరించారు.