కరోనా బాధిత పిల్లలకు డిపాజిట్‌ను 25 లక్షలకు పెంచాలి

ABN , First Publish Date - 2021-05-30T09:19:05+05:30 IST

కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవటానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో ప్రభుత్వం ఇస్తానన్న రూ.10 లక్షలను రూ.25 లక్షలకు పెంచాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు

కరోనా బాధిత పిల్లలకు డిపాజిట్‌ను 25 లక్షలకు పెంచాలి

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవటానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో ప్రభుత్వం ఇస్తానన్న రూ.10 లక్షలను రూ.25 లక్షలకు పెంచాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు డిమాండ్‌ చేశారు. అనాథలైన ఆ పిల్లలకు తక్షణం రూ.3 లక్షలు అందజేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికు శనివారం ఆయన ఓ లేఖ రాశారు. 

Updated Date - 2021-05-30T09:19:05+05:30 IST