ఆదర్శం..పీవో నిర్ణయం
ABN , First Publish Date - 2021-09-03T09:13:30+05:30 IST
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి కూర్మనాథ్ తన కుమారుడు త్రివిక్రమ్‌ను ప్రభుత్వ కళాశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి కూర్మనాథ్ తన కుమారుడు త్రివిక్రమ్‌ను ప్రభుత్వ కళాశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. పార్వతీపురం మున్సిపల్ హైస్కూల్‌లో గతేడాది పదో తరగతి చదివిన త్రివిక్రమ్‌ను.. ఇప్పుడు ఇంటర్మీడియెట్‌కు సీతానగరం మండలం జోగింపేటలోని గురుకుల కళాశాలలో గురువారం చేర్పించారు.
- పార్వతీపురం/సీతానగరం