బిల్లుల చెల్లింపునకు దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-11-02T20:02:52+05:30 IST

ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపునకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. నాలుగు వారాల్లో కాంట్రాక్టర్‌లందరికీ బిల్లులు చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం

బిల్లుల చెల్లింపునకు దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ

అమరావతి : ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపునకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. నాలుగు వారాల్లో కాంట్రాక్టర్‌లందరికీ బిల్లులు చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బిల్లుల చెల్లింపులో జాప్యం జరగటంతో వడ్డీ చెల్లించాలని న్యాయవాదులు వీరారెడ్డి, నర్రా శ్రీనివాస్ వాదించారు. ప్రస్తుతానికి నాలుగు వారాల్లో బిల్లులు చెల్లించాలని ఆదేశాలు ఇస్తున్నామని ధర్మాసనం వెల్లడించింది. 


Updated Date - 2021-11-02T20:02:52+05:30 IST