రేపే ఉపఎన్నిక... బద్వేల్‌లో భారీ వర్షం
ABN , First Publish Date - 2021-10-29T17:20:36+05:30 IST
జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్ ఉపఎన్నిక

కడప : జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్ ఉపఎన్నిక నేపథ్యంలో వర్షం రేపటికి ఆటంకం కలిగిస్తుందేమోనని అధికారులు, నేతల్లో ఆందోళన కొనసాగుతోంది. ఎన్నికల సామాగ్రి తడవకుండా జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి భారీగా గొడుగులు, రెయిన్ కోట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.