మహిళ కడుపులో అర కిలో రాయి

ABN , First Publish Date - 2021-12-26T08:48:09+05:30 IST

మహిళ కడుపులో అర కిలో రాయి

మహిళ కడుపులో అర కిలో రాయి

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం సిద్దాపురానికి చెందిన నక్కా మరియమ్మ కడుపులో నుంచి అర కిలో రాయిని వైద్యులు తొలగించారు. ఆమెకు కడుపు నొప్పి రావడంతో పాలకొల్లులోని శ్రీదేవి నర్సింగ్‌ హోంలో పరీక్షలు చేయించుకోగా.. యూరిన్‌ బ్లాడర్‌లో రాయి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శుక్రవారం రాత్రి ఆమెకు  ఆపరేషన్‌ చేసి రాయిని తొలగించారు. - పాలకొల్లు రూరల్‌

Updated Date - 2021-12-26T08:48:09+05:30 IST