పశ్చిమ గోదావరి జిల్లాలో గుట్కా స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-30T03:01:29+05:30 IST
జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కాను పోలీసులు
పశ్చిమ గోదావరి: జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామవరపుకోటలో అక్రమంగా గుట్కాను విక్రయిస్తున్న శ్రీధర్ అనే వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేసారు. రూ.1,88,250 విలువగల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.