మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-20T16:37:12+05:30 IST

టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆనంద బాబును పోలీసులు అడ్డుకున్నారు.

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

గుంటూరు: టీడీపీ నేత,  మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆనంద బాబును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ జెండాలు తగలబెడితే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు - టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం, తోపులాటలు జరిగింది. 

Updated Date - 2021-10-20T16:37:12+05:30 IST