పొన్నూరులో మిజోరం గవర్నరు డాక్టర్‌ హరిబాబు పర్యటన

ABN , First Publish Date - 2021-10-29T01:56:41+05:30 IST

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలులో గురువారం సాయంత్రం మిజోరం రాష్ట్ర గవర్నరు డాక్టర్‌ కంభంపాటి హరిబాబు దంపతులు పర్యటించారు.

పొన్నూరులో మిజోరం గవర్నరు డాక్టర్‌ హరిబాబు పర్యటన

పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలులో గురువారం సాయంత్రం మిజోరం రాష్ట్ర గవర్నరు డాక్టర్‌ కంభంపాటి హరిబాబు దంపతులు పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి పాములపాటి అంకినీడు ప్రసాదరావు స్వగృహనికి విచ్చేసిన గవర్నరు హరిబాబు దంపతులు  పాములపాటి ప్రసాదరావు సతీమణి శివప్రదాదేవిని పరామర్శించారు. తెనాలి సబ్‌కలెక్టర్‌ మీనా, హరిబాబుకు ఘనస్వాగతం పలికారు.  

Updated Date - 2021-10-29T01:56:41+05:30 IST