పోలవరానికి 55,548 కోట్లకు క్లియరెన్స్‌ ఇవ్వండి

ABN , First Publish Date - 2021-11-26T08:54:28+05:30 IST

పోలవరానికి 55,548 కోట్లకు క్లియరెన్స్‌ ఇవ్వండి

పోలవరానికి 55,548 కోట్లకు క్లియరెన్స్‌ ఇవ్వండి

కేంద్రానికి జలవనరుల శాఖ లేఖ

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): పోలవరానికి రూ.55,548 కోట్లకు ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ కోరింది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి గురువారం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. గడువులోగా పోలవరం పూర్తి కావాలంటే, ఆ మేరకు నిధులు కావాల్సిందేనని పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-26T08:54:28+05:30 IST