కడుపులో బంగారం దాచుకుని వస్తున్న ఇద్దరిని గన్నవరంలో...
ABN , First Publish Date - 2021-03-24T17:52:41+05:30 IST
విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ బంగారాన్ని ఒకరు కడుపులోనూ.. మరొకరు మలద్వారం ద్వారా లోపల పెట్టుకున్నట్టు గుర్తించారు. వీరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాసీం అన్సారీ, కర్ణాటకకు చెందిన ఇంతియాజ్ అహ్మద్ వీరి ఇద్దరిని స్కాన్ చేయగా ఒక్కొక్కరి కడుపులో 100 నుంచి 200 గ్రాముల వరకూ బంగారం ఉన్నట్టు గుర్తించారు.