ప్రాణాలు కాపాడుతూ..ఊపిరొదిలారు
ABN , First Publish Date - 2021-06-13T08:14:08+05:30 IST
కరోనాపై పోరు అంటే ప్రాణాలతో చెలగాటమే. ఈ పోరులో ఎప్పుడూ వెనుకంజవేయలేదు వైద్యులు. మందేమిటో, చికిత్స ఏమిటో పూర్తిగా తెలియని తొలి రోజు నుంచి నేటి వరకు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారు