ద్వారకా తిరుమల ఆలయంలో అన్నదానం నిలిపివేత

ABN , First Publish Date - 2021-03-22T14:20:53+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో నేటి నుంచి అన్నదానం కార్యక్రమాన్ని నిలిపివేశారు.

ద్వారకా తిరుమల ఆలయంలో అన్నదానం నిలిపివేత

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో నేటి నుంచి అన్నదానం కార్యక్రమాన్ని నిలిపివేశారు. అన్న ప్రసాదానికి బదులుగా భక్తులకు ఫుడ్ ప్యాకెట్స్‌ను అందించనున్నారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


Updated Date - 2021-03-22T14:20:53+05:30 IST