కర్నూలు జిల్లాలో బాణసంచా సీజ్

ABN , First Publish Date - 2021-12-26T02:35:28+05:30 IST

జిల్లా గుండా తరలిస్తున్న బాణసంచాను పోలీసులు

కర్నూలు జిల్లాలో బాణసంచా సీజ్

కర్నూలు: జిల్లా గుండా తరలిస్తున్న బాణసంచాను పోలీసులు పట్టుకున్నారు. ఆదోనిలో అక్రమంగా రవాణా చేస్తున్న బాణసంచాను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బాణసంచా విలువ రెండు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ  సందర్భంగా సీఐ శ్రీరాములు మాట్లాడుతూ బాణసంచాను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2021-12-26T02:35:28+05:30 IST