సినీ దర్శకుడు కేఎస్‌ నాగేశ్వరరావు మృతి

ABN , First Publish Date - 2021-11-28T07:44:01+05:30 IST

సినీ దర్శకుడు కేఎస్‌ నాగేశ్వరరావు మృతి

సినీ దర్శకుడు కేఎస్‌ నాగేశ్వరరావు మృతి

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 27: ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్‌ నాగేశ్వరరావ ు(55) శనివారం గుండెపోటుతో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన నాగేశ్వరరావు.. దాసరి శిష్యుల్లో ఒకరు. అత్తగారి ఊరైన నల్లజర్ల నుంచి కారులో హైదరాబాద్‌ వెళుతుండగా కోదాడ సమీపంలో మృతిచెందారు.

Updated Date - 2021-11-28T07:44:01+05:30 IST