సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ సులభతరం!
ABN , First Publish Date - 2021-07-24T07:51:55+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు నిర్వహించే డిపార్ట్‌మెంట్ పరీక్షలను సులభతరం చేయనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరె డ్డి తెలిపారు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు నిర్వహించే డిపార్ట్‌మెంట్ పరీక్షలను సులభతరం చేయనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరె డ్డి తెలిపారు. దీనిపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను శుక్రవారం కలవగా.. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.