సీఎం జగన్‌ను కలిసిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే

ABN , First Publish Date - 2021-07-06T00:40:04+05:30 IST

సీఎం జగన్‌ను కలిసిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే

సీఎం జగన్‌ను కలిసిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే

అమరావతి: సీఎం జగన్‌తో మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరువురు మధ్య క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ కడితే తన వంతు సహకారం అందిస్తామని సీఎంకు కుంబ్లే తెలిపారు. క్రీడా సామగ్రి తయారు చేసే ఫ్యాక్టరీ  పెట్టే అంశంపైనా దృష్టి సారించాలని సీఎంను కోరారు.

Updated Date - 2021-07-06T00:40:04+05:30 IST