చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు

ABN , First Publish Date - 2021-11-27T03:38:22+05:30 IST

చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు

చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. రామకుప్పం మండలంలో భూప్రకంపనలు కంపిస్తున్నాయి. దేసినయనపల్లి, చిన్న గెరిగపల్లిలో భూమి నుంచి భారీ శబ్ధాలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. భారీ శబ్ధాలతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.

Updated Date - 2021-11-27T03:38:22+05:30 IST