వివేకాది సహజ మరణమన్న సాయిరెడ్డి రాజీనామా: గోరంట్ల

ABN , First Publish Date - 2021-11-23T09:16:52+05:30 IST

‘రెండున్నరేళ్లయినా సొంత చిన్నాన్న హత్య కేసును ఎందుకు తేల్చలేకపోయారో సీఎం జగన్‌రెడ్డి జవాబివ్వాలి. వివేకా ది సహజ మరణమన్న

వివేకాది సహజ మరణమన్న సాయిరెడ్డి రాజీనామా: గోరంట్ల

విశాఖపట్నం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘రెండున్నరేళ్లయినా సొంత చిన్నాన్న హత్య కేసును ఎందుకు తేల్చలేకపోయారో సీఎం జగన్‌రెడ్డి జవాబివ్వాలి. వివేకాది సహజ మరణమన్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి’’ అని టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మాజీ సీఎం వైఎస్‌ అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందనే వివేకను హత్య చేశారని ప్రచారం జరుగుతోందన్నారు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికే అసెంబ్లీలో చంద్రబాబును టార్గెట్‌ చేశారన్నారు. 

Updated Date - 2021-11-23T09:16:52+05:30 IST