అన్నదాతల ఇంట లేని సంక్రాంతి: లోకేశ్‌

ABN , First Publish Date - 2021-01-12T08:35:43+05:30 IST

‘ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఈ ఏడాది ఏ ఒక్క రైతు ఇంటిలోనూ సంక్రాంతి కాంతి లేదు. ధాన్యం అమ్మినా నగదు చేతికి రాలేదు.

అన్నదాతల ఇంట లేని సంక్రాంతి: లోకేశ్‌

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఈ ఏడాది ఏ ఒక్క రైతు ఇంటిలోనూ సంక్రాంతి కాంతి లేదు. ధాన్యం అమ్మినా నగదు చేతికి రాలేదు. పండుగ ఎలా చేసుకోవాలి దేవుడా! అని ఆందోళనలో ఉన్నారు’ అని టీడీపీ నేత లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-01-12T08:35:43+05:30 IST