పాలకులపై నమ్మకం పెట్టుకోకండి: అయ్యన్న

ABN , First Publish Date - 2021-05-08T09:06:43+05:30 IST

‘‘పాలకులపై నమ్మకం పెట్టుకోకుం డా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు వచ్చిన వెంటనే వైద్యం చేయించుకోవాలి

పాలకులపై నమ్మకం పెట్టుకోకండి: అయ్యన్న

నర్సీపట్నం, మే 7: ‘‘పాలకులపై నమ్మకం పెట్టుకోకుం డా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు వచ్చిన వెంటనే వైద్యం చేయించుకోవాలి. కరోనా మరణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతకానితనమే కారణం. ప్రధాని మోదీకి ముందు చూపులేకపోవడం వల్లనే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి’’ అని మాజీ మంత్రిఅయ్యన్నపాత్రుడు విమర్శించారు. శుక్రవారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పరిపాలనపై అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని విమర్శించారు.  

Updated Date - 2021-05-08T09:06:43+05:30 IST