ఏపీకి సంబంధం లేదు: డీజీపీ సవాంగ్

ABN , First Publish Date - 2021-10-20T20:39:14+05:30 IST

గుజరాత్‌ డ్రగ్స్‌కి ఏపీకి సంబంధం లేదని డీజీపీ సవాంగ్‌ అన్నారు. డ్రగ్స్‌తో విజయవాడకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. విజయవాడ చిరునామా తప్ప డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదని చెప్పారు.

ఏపీకి సంబంధం లేదు: డీజీపీ సవాంగ్

అమరావతి: గుజరాత్‌ డ్రగ్స్‌కి ఏపీకి సంబంధం లేదని డీజీపీ సవాంగ్‌ అన్నారు. డ్రగ్స్‌తో విజయవాడకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. విజయవాడ చిరునామా తప్ప డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదని చెప్పారు. ఒక్క గ్రామ్‌ కూడా ఏపీకి రాలేదని చెప్పామన్నారు. తాను డీఆర్‌ఐ చీఫ్‌తో స్వయంగా మాట్లాడానని తెలిపారు. విచారణ సంస్థలతో టచ్‌లో ఉన్నాం అయినా కొందరు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.Updated Date - 2021-10-20T20:39:14+05:30 IST