హౌసింగ్ సమీక్షలో డిప్యూటీ సీఎం కృష్ణదాసు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-08-10T15:34:56+05:30 IST

హౌసింగ్ సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక దొరకడం కష్టంగా మారిందన్నారు.

హౌసింగ్ సమీక్షలో డిప్యూటీ సీఎం కృష్ణదాసు ఆసక్తికర వ్యాఖ్యలు

శ్రీకాకుళం: హౌసింగ్ సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక దొరకడం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం వల్ల లబ్ధిదారులకు ఇసుక పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానిక అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఇసుక అందుబాటులో ఉండే విధంగా చూడాలని కృష్ణదాసు పేర్కొన్నారు.

Updated Date - 2021-08-10T15:34:56+05:30 IST